కాల భైరవ.. మరో ప్రయోగంతో రాబోతున్న లారెన్స్

వైవిధ్యమైన పాత్రలు, సెన్సేషనల్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలకు పేరొందిన నిర్మాత కోనేరు సత్యనారాయణతో లారెన్స్ క్రేజీ సినిమాతో రెడీ అవుతున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు కలసి భారీ ప్రాజెక్ట్ గా ‘కాల భైరవ’ ను తెరపైకి తీసుకువస్తున్నాయి. డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతో 25వ చిత్రాన్ని పూర్తి […]