మోసం హీరోయిన్ దా? దర్శకనిర్మాతదా?
నటి పాయల్ రాజ్ పుత్- దర్శక నిర్మాత ప్రణధీప్ ఠాకూర్ మధ్య వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ‘రక్షణ’ సినిమా విషయంలో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. పారితోషికం విషయంలో నిర్మాత తనని మోసం చేసాడంటూ పాయల్ చేసిన ఆరోపణ ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై వరకూ చేరింది. నిర్మాత చెల్లించా ల్సిన బకాయి ఎగ్గొట్టాడని పాయల్ రాజ్ పుత్ ఆరోపిస్తే రణవీప్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడు. అక్కడ నుంచి ముంబై […]