తెలుసు కదా.. ఎంతవరకు వచ్చిందంటే..
ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సిద్దు జొన్నలగడ్డ తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాతో తెలుసు కదా అనే సినిమాని స్టార్ట్ చేశారు. నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర తెలుసు కదా సినిమాని నిర్మిస్తోంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇదిలా ఉంటే బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో […]