కీర్తి..కృతి టాలీవుడ్ కి బైబై చెప్పేస్తున్నారా?

టాలీవుడ్ లో ఇప్పుడా భామలిద్దరి పరిస్థితి ఏం బాలేదా? అవకాశాల కోసం ఇతర పరిశ్రమలపై ఆధారప డాల్సి వస్తోందా? ఆ భామలు సైతం అక్కడే దృష్టి పెట్టారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా? ఇద్దరు భామలు అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ భారీ ఆశలతో టాలీవుడ్ లో కి అడుగు పెట్టింది. అవకాశాలు బాగానే వరించాయి. ‘మహానటి’ లాంటి సినిమా ఆమెకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ అమ్మడి […]