నయనతార-ఐశ్వర్యరాయ్ మధ్య పోటీ
నయనతారతో ఐశ్వర్యారాయ్ పోటీనా? ఇది చదవటానికి జోక్ గా ఉన్నా….మ్యాటర్ లో మాత్రం చాలా సీరియస్ అండోయ్. అవును..ఇద్దరు ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదీ ఐశ్వర్యారాయ్ అభిమానించే దర్శకుడు నుంచే ఈ రకమైన పోటీని ఎదుర్కోవడం ఆశర్యకరమైన అంశం. వివరాల్లోకి వెళ్తే…విశ్వనటుడు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమాకి రంగరం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ చేతులు కలుపుతుంది. దీంతో ఈసినిమా […]