సైకలాజికల్ థ్రిల్లర్ కలి.. రిలీజ్ ఎప్పుడంటే ?

తెలుగు యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్ లో కలి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రూపొందుతోంది. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ […]