హీరో రూ. కోటి సాయం వెనక అసలు విషయం ఏంటంటే?
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం తమిళనాడు సినిమా, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.1 కోటి మంజూరు చేశారు. గురువారం నాడు తన కార్యాలయంలో నడిగర్ సంఘం కోశాధికారి హీరో కార్తీకి చెక్కును అందజేశారు. ఈ భవన నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా నడిగర్ సంఘం కృషి చేస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల తర్వాత హీరో విశాల్ నేతృత్వంలోని కొత్త బోర్డు భవన నిర్మాణానికి […]