వాళ్లకోసం కథలు దాచి ఉంచాడట..!
ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇతడు హీరో ఏంటి అన్న వారికి తన సూపర్ హిట్ సినిమాలతో సమాధానం ఇచ్చాడు. డాన్స్ మాస్టర్ డైరెక్షన్ ఏం చేస్తాడు అంటూ పెదవి విరిచిన వారికి తన సినిమాలతో క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో కొరియోగ్రఫీ మరియు డైరెక్షన్ పై ఫోకస్ పెట్టకుండా పూర్తిగా నటనపై శ్రద్ద పెట్టాడు. హీరోగా వరుసగా […]