మంచు మనోజ్ కొత్త ప్లాన్.. నమస్తే వరల్డ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇటీవలే శుభవార్త చెప్పారు. తన భార్య మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ పేరుతో బొమ్మల వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని మనోజ్, మౌనిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫేమస్ ప్రసాద్ ఐమాక్స్ లో నమస్తే వరల్డ్ పేరుతో తొలి ఔట్ […]