మెగాస్టార్-మెగా పవర్ స్టార్ 2024-25?
మెగాస్టార్ చిరంజీవి -మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్ని అలరించేది 2024 ముగింపులోనేనా? అలా సాధ్యంకాని పక్షంలో 2025లోనే సాధ్యమవుతుందా? తాజా సన్నివేశం నేపథ్యంలో తండ్రీ-కొడుకులు కూడా డైలమాలో పడ్డారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ పై ఎలాంటి నీలి నీడలు కమ్ముకున్నాయో కనిపిస్తున్నదే. గత ఏడాదే మొదలైన సినిమా 2023 లో రిలీజ్ ఖాయమనుకున్నారు. కానీ అది జరిగే పని కాదని తేలిపోయింది. మరి 2024 లోనైనా […]