సీన్ కోసం బీర్ తాగిన మేటి నాయిక ఆమని!

మూడు దశాబ్ధాల క్రితం రిలీజ్ అయిన ‘జంబలకడి పంబ’ అప్పట్లో ఎత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నరేష్..ఆమని జంటగా ఈ వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన వినోధ భరిత చిత్రమిది. మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని హైలైట్ చేస్తూ రూపొందించారు. ఆడవాళ్ళ పనులు మగవారు.. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో? ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా అనుభవాలని ఆమని ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే… ‘సినిమాలో మద్యం […]