సమంత ‘యశోద’ తో అనుష్క48 కి సంబంధం!

సమంత నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరోగసి నేపథ్యంలో రూపొందిన యశోద సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యశోద సినిమాలో సమంత సరోగసి మదర్ గా నటించిన విషయం తెల్సిందే. సరోగసి పేరుతో జరిగే ఒక మాఫియా గుట్టు రట్టు చేసే కథతో యశోద రూపొందింది. సరోగసి మరియు ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ […]