రాం చరణ్ కోసం ఇండియాస్ లీడింగ్ లేడీ..!

గేమ్ చేంజర్ తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తుందని తెలిసిందే. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాలతో ఉన్నారు. గేమ్ చేంజర్ ఎలాగు శంకర్ మార్క్ మూవీగా పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరిస్తుందని ఫిక్స్ అవ్వగా బుచ్చి బాబు సినిమా డిఫరెంట్ అటెంప్ట్ తో మరోసారి చరణ్ గురించి పాన్ ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ […]