ఆ దర్శకుడికి మళ్ళీ అక్కినేని హీరోనే..

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. సోలోగా ఓ వైపు చేస్తూనే మరో వైపు పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ ని పెంచుకోవడానికి ఇతర స్టార్ హీరోల చిత్రాలలో నాగ్ నటిస్తున్నారు. ఈ కారణంగా దర్శకులు కూడా కింగ్ నాగార్జునని దృష్టిలో పెట్టుకొని మంచి క్యారెక్టర్స్ రాసుకుంటున్నారు. నాగార్జునకి నేరేట్ చేసి తమ సినిమాలలో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో చేస్తోన్న కుభేర సినిమాలో కింగ్ […]