నేనేంటో నా స్నేహితులకు తెలుసు! చైతన్య
నాగ చైతన్య-సమంత విడాకులతో వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. దీంతో విడిపోవ డానికి గల కారణాలు రకరకాలుగా నెట్టింట ప్రచారం సాగింది. వాటిలో ఏది వాస్తవం? ఏది అవాస్తవం అన్నది తెలియదు గానీ ఈ రకమైన ప్రచారంతో చైతన్య-సమంత వ్యక్తిగతంగా ఎంత బాధపడ్డారో సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసిన సందర్భాలున్నాయి. కొంతవరకూ సహనం పట్టిన జోడీ అటుపై కట్టు కథనాలకు పుల్ స్టాప్ పెట్టాలని స్పందించారు. విడిపోయినా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా […]