చందు – చైతూ పెద్ద ప్లాన్ లోనే ఉన్నారుగా

అక్కినేని హీరో నాగచైతన్య మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అతనికి ఏదో ఒక విధంగా కాంబినేషన్ సెట్ అయితే గానే సరైన సక్సెస్ పడడం లేదు. ఈమధ్య వచ్చిన కస్టడీ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదలైంది. కానీ అక్కడ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇక అంతకుముందే నాగచైతన్య థాంక్యూ ద్వారా అతిపెద్ద డిజాస్టర్ చూసిన నాగచైతన్య మళ్లీ కస్టడీతో […]