నాగచైతన్య.. ఓ ఇంటివాడయ్యాడు!

అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేస్తూనే కమర్షియల్ పాయింట్స్ ను కూడా ఏమాత్రం విడువడం లేదు. అలాగే క్లాస్ లవ్ స్టోరీలను ఉరమాస్ కథలను కూడా ట్రై చేస్తున్నాడు. అంతే కాకుండా కస్టడీ లాంటి యాక్షన్ సినిమాతో కూడా రెడీ అవుతున్నాడు. అయితే నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశాడు. మురళీమోహన్ ఆయన కుమారులు […]