ఆ ఖర్చుల కోసమే పవన్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్నాడా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా మూడున్నరేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత అభిమానుల ఒత్తిడి వల్ల మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. `వకీల్ సాబ్` మూవీ కోసం పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం.. మేకప్ వేసుకోవడం తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సినిమాలని అంగీకరించారు. భారీ స్థాయిలో పలు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారు. భారీ […]