దానయ్య, విజయ్.. ఆ సినిమాని రీమేక్ చేయబోతున్నారా?

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది. జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత తలపతి విజయ్ ‘RRR’ నిర్మాత DVV దానయ్యతో సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో […]