పుష్ప 2 : ప్రభాస్ వచ్చినా ఆగేదే లేదట!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా విడుదల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్‌ చాలా పెండింగ్ ఉంది. అంతే కాకుండా ఐటెం సాంగ్ విషయంలో స్పష్టత రాలేదు. ఏ హీరోయిన్ తో ఐటెం […]