ప్రభాస్ అంటే క్రష్.. విజయ్ ఆ సినిమాలు నచ్చలేదు!
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో హీరోయిన్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు, ప్రభాస్ అంటే తనకు క్రష్ అని చెప్పుకుంది. గతంలోనూ తనకు ప్రభాస్ అంటే ఎంతో అభిమానం అని పేర్కొన్న సింధు, ఈసారి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన […]