శాకుంతలం కోసం 25 కేజీల బంగారం… బాబోయ్ ఇదేం రచ్చ మావ!

సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది. ఏప్రిల్ 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ముఖ్యంగా సినిమాలోని బంగారు ఆభరణాల గురించి షాకింగ్ విషయాలు వెళ్లడించారు. శాకుంతలం సినిమా కోసం దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారు మరియు […]