సమంత పేరు ప్రస్తావించకుండా టార్గెట్‌ చేసిందా

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు విదేశాల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన సమంత ప్రస్తుతం చెన్నైలో ఉంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న సమంత సినీ ప్రమోషనల్ వేడుకలకు హాజరు కాకపోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ తో సమంత నటించిన ‘ఖుషి’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్‌ లాంచ్‌ […]