ఇండియన్ సినిమా.. కొరటాల ట్రెండ్ సెట్ చేస్తారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నార్త్ లో సందడి చేస్తున్న దేవర మేకర్స్.. త్వరలో అన్ని భాషల్లో కూడా ఆడియన్స్ లో […]