మహేష్ 4 ఏళ్ల వయసులోనే.. నేడు అరుదైన రోజు
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెరంగేట్రం చేసిన మహేష్ బాబు అనతికాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎదిగాడు. తండ్రి నీడ నుండి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుని బయటకు వచ్చేసిన మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 43 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉందా.. నిజంగానే నేడు అరుదైన రోజు. మహేష్ బాబు వయసే అంత ఉంటుందా.. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి 43 ఏళ్లు అవ్వడం […]