పాలిటిక్స్.. సురేఖవాణిపై ట్రోల్స్ ఎందుకు?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే కూడా సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ వయసులోనూ యువ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది సురేఖ వాణి. PlayUnmute / ముఖ్యంగా కూతురుతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రీల్స్ చేస్తూ కనిపించడం అవి ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. […]