డబ్బింగ్ సినిమాని చూసి దిల్ రాజు ని కాపాడతారా?
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తూ.. హాలీవుడ్ నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డులని సైతం దక్కించుకుంటే ప్రపంచ సినిమా యవనికపై ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. చాలా వరకు కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ప్రతీ మేకర్ ప్రతీ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని సరికొత్త సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. మేకింగ్ టేకింగ్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అయితే […]