సూపర్ స్టార్ కు ఈగో అడ్డు వచ్చిందా?

దేశం గర్వించే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అత్యుత్తమ అవార్డ్ ఆస్కార్ లభించిన విషయం తెల్సిందే. నాటు నాటు పాటకు కీరవాణి మరియు చంద్రబోస్ లు ఆస్కార్ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు మరియు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. హిందీ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం […]