తారకరత్నకు ఆర్ధిక ఇబ్బందులా.. అసలు విషయం ఇదే..!

నందమూరి తారక రత్న మృతి నందమూరి ఫ్యామిలీనే కాదు నందమూరి అభిమానులను కూడా శోక సముద్రంలో ముంచేసింది. హీరోగా ఒకేసారి 9 సినిమాలను మొదలు పెట్టి రికార్డ్ సృష్టించిన తారకరత్న హీరోగా సక్సెస్ అవకపోయినా స్పెషల్ రోల్స్ తో సత్తా చాటుతూ వస్తున్నారు. ఈమధ్య ఓటీటీ సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన రాబోయే రోజుల్లో చాలా పెద్ద సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తారక రత్న మృతి తర్వాత […]