రౌడీ స్టార్ ట్యాక్సీవాలాని మ‌ళ్లీ దించుతున్నాడా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా పూర్తి చేసి మరో సినిమా ప్రారంభిస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పరశురాంతో “ఫ్యామిలీ స్టార్” చిత్రం చివరి దశకు చేరుకుంది. “ఫ్యామిలీ స్టార్” తర్వాత, విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా కూడా ఖరారు చేసుకున్నాడు. ఇటీవల, రాహుల్ సంకృత్యన్ […]