ఎన్టీఆర్ వచ్చేశాడు..ఇక కొరటాలదే ఆలస్యం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి అమెరికన్ వీధుల్లో విహరిస్తూ భార్యతో కలిసి రెస్టారెంట్ లలో ఫొటోలకు పోజులిచ్చిన ఎన్టీఆర్ ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి రామ్ చరణ్చ కీరవాణిలతో కలిసి వైఫ్ లక్ష్మీ ప్రణతితో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అవార్డు […]