‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఇది వేరే లెవల్ ..!

స్వతంత్ర్య పోరాటం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియాలో బ్లాక్ బస్టర్ అయింది. రెండు వేర్వురు కాలాలకు చెందిన ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే రాజమౌళి కాల్పానిక ఆలోచన నుంచి పుట్టిందే ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మించారు. మల్టీస్టారర్ ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు టికెట్ […]