ధమ్కీ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
విశ్వక్ సేన్ను ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. గతంలో ఫలక్ నామ దాస్ సినిమాతో విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా ప్రూవ్ చేసుకుంటూనే… మరోపక్క డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయనే స్వయంగా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి నరేష్ కొప్పిలి అనే డైరెక్టర్ను ముందుగా ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినా… […]