ఆ విషయం దాచుకోవాల్సిన అవసరం లేదంటున్న స్వీటీ..!
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు. 1981 నవంబర్ 7 మంగుళూరులో అనుష్క జన్మించింది. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. నేడు 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అనుష్క శెట్టికి సినీ ప్రముఖులు.. అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో అనుష్క పేరు ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. యోగాను కెరీర్ గా ఎంచుకున్న స్వీటీ శెట్టి అనుహ్యంగా సినిమా రంగంలోకి ఎంటరైంది. పూరీ జగన్నాథ్ […]