కొత్త భామలకి డెబ్యూ కలిసి రాలేదే!
టాలీవుడ్ కి నిత్యం కొత్త భామలు దిగుమతి అవుతూనే ఉంటారు. ఎందరో వస్తుంటారు..వెళ్తుంటారు. వాళ్లలో కొంత మందే నిలబడి స్టార్ హీరోయిన్లగా ఎదుగుతారు. హీరోయిన్ల మధ్య ఇప్పుడు గట్టిపోటీనే కనిపిస్తుంది. కొత్త భామలు ఎంత మంది వస్తున్నా? సీనియర్ నాయికల్ని తట్టుకుని నిలబటం ఇబ్బందికరంగానే ఉంది. తాజాగా ఒకే నెలలో ముగ్గురు అందమైన భామలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూడు మీడియం బడ్జెట్ సినిమాలు కావడం సహా…బ్యూటీ వాళ్లపై ఫోకస్ చేసేలా చేసింది. కానీ […]