నాకూ చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు: హీరో నిఖిల్

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయని తెలుస్తుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి ఫోన్ లో టాలీవుడ్ జనాల ఫోన్ నెంబర్లు ఉన్నాయంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో ఇది మరింత హీటెక్కింది. ఈ సమయంలో… తనకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును.. తనని డ్రగ్స్ తీసుకోమ్మని చాలాసార్లు ఆఫర్ చేశారని కానీ తాను తీసుకోలేదని హీరో నిఖిల్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్ […]