మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సీనియర్ హీరోయిన్
హీరోయిన్ గా తెరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు దాటినా కూడా హాట్ బ్యూటీ త్రిష ఆఫర్ల విషయంలో యంగ్ స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంతో పాటు, కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో కూడా నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ లో నటించడం ద్వారా మరోసారి పాన్ ఇండియా […]