ఇంట్రెస్టింగ్ : సూపర్ స్టార్ సినిమాలో ఐకానిక్ స్టార్ కిడ్
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో అర్హ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అర్హ ఫొటో లేదా వీడియో ఏది వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్రేజ్ వల్లే గుణశేఖర్ తన శాకుంతలం సినిమాలో అర్హ ను కీలక పాత్రలో నటింపజేసిన విషయం తెల్సిందే. శాకుంతలం సినిమా తర్వాత అర్హ మరో సినిమాలో కూడా నటించేందుకు […]