అమెరికా అధ్యక్షుడికి ‘మతి చెడిందా? ఏంటి వింత చేష్టలు.. వైరల్ వీడియో
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వయసు 80 ఏళ్లు దాటిపోయింది. ఈ వయసులో కృష్ణారామా అంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకునే వయసు. కానీ కంపు చేసిన డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వైఫల్యాలను చక్కదిద్దుకునేందుకు ఈ ముదిమి వయసులో ఆయన ఈ భారమైన బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆ వృద్ధాప్యపు ఛాయలు మాత్రం ఇంకా బైడెన్ ను వెంటాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు వయసుతోపాటు మతిమరుపు వచ్చేసింది. ఈ 80 ఏళ్ల వయసులో ఆయన ఊరికనే సభలు సమావేశాల్లో కన్ఫ్యూజ్ […]