వీడియో : అల్లు అర్హ పద్యంకి బాలయ్య ఫిదా
సాధారంగా ఈతరం పిల్లలకు తెలుగు మాట్లాడటమే సరిగా రావడం లేదు. ఇక సెలబ్రెటీ పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉంటారు, వారికి మినిమం తెలుగు రాదు. చాలా మంది స్టార్ కిడ్స్ చూస్తే తెలుగు మాట్లాడలేక ఇంగ్లీష్‌లో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది అల్లు అర్జున్ బిడ్డ అల్లు అర్హ తెలుగు మాట్లాడిన విధానంకు బాలకృష్ణ సైతం అవాక్కయ్యాడు. తెలుగులో మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగులో అర్హ పాడిన పద్యం ప్రతి ఒక్కరికి షాక్‌గా ఉంది. […]