నా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు!-ఉపాసన

నా గురించి మాట్లాడుతూ కొందరు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని ఉపాసన రామ్ చరణ్ వాపోయారు. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అంటున్నారని.. అయితే తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విశ్రాంతి అనేది లేకుండా తాను నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని చరణ్ తాను తమ పిల్లలను అలాగే పెంచుతామని కూడా అన్నారు. నా గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చేయొద్దని ఉపాసన […]