రవితేజ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్?

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం కొత్తేమి కాదు. తేరే నామ్ నుండి మొదలుపెట్టి ఎన్నో చిత్రాలను రీమేక్ చేసి విజయాలు అందుకున్నాడు. గతంలో రవితేజ నటించిన కిక్ చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు మరోసారి మాస్ మహారాజా సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. రవితేజ […]