వైష్ణవి ఆశలన్నీ నెరవేరేనా?
తెలుగమ్మాయి వైష్ణవి ‘బేబి’ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మడు తొలి సినిమాతోనే యువతలో దూసుకుపోతుంది. బేసిక్ గానే సోషల్ మీడియాలో పాపులర్ అయిన బ్యూటీ కావడం సహా ‘బేబి’తో వచ్చిన గుర్తింపుతో మరింత ఫేమస్ అయింది. ‘బేబి’ లో వైష్ణవి ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం అందుకు ప్రధానకారణమన్నది తెలిసిందే. మొత్తంగా డెబ్యూ సినిమాతో తెలుగ మ్మాయి ఈ రేంజ్ లో గుర్తింపు రావడం విశేషమనే చెప్పాలి. సినిమాలపై ఎంతో ఫ్యాషన్ తో […]