వైష్ణవ్ తేజ్- రీతువర్మ లవ్వాయణం నిజమా?
తమ మధ్య ఏమీ లేదు అంటూనే చివరికి పెళ్లి శుభలేఖ అచ్చేయిస్తున్నారు యువజంటలు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ.. కాజల్ – గౌతమ్ కిచ్లు.. నుంచి, మొన్న పెళ్లయిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వరకూ ప్రేమాయణాలు అన్నీ ఇదే బాపతు. సడెన్ గా నిశ్చితార్థం – పెళ్లి అంటూ ట్విస్టిచ్చినవారే వీరంతా. చివరివరకూ దాగుడుమూతలు ఆడేస్తూ వ్యవహారాన్ని నడిపించేస్తున్నారు నేటితరం తారలు. అందుకే ఇప్పుడు వైష్ణవ్ తేజ్- రీతూ వర్మ జంటపై పుకార్లు ఆగడం లేదు. వైష్ణవ్ […]