బుల్లి తెరపై కూడా వకీల్ సాబ్ జోరు

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా ఉన్నా కూడా ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఇక రికార్డుల మోత మోగుతుంది. అలాంటి పవర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. అసలు ఈ మూవీ రికార్డులు ఎలా ఉండేవో కానీ ఈ సినిమా […]

వకీల్ సాబ్ రీరిలీజ్ కు రెడీ అవుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలైంది. చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో థియేటర్లను మూసి వేశారు. దీనివల్ల వకీల్ సాబ్ బిజినెస్ కు గండి పడిందనే చెప్పాలి. దాని తర్వాత వకీల్ సాబ్ ను రెండు వారాలకు ఓటిటిలో విడుదల చేసారు. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ ను థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారట. జూన్ నెలాఖరుకి థియేటర్లు ఓపెన్ […]

Do You Know That Pawan Was Not The First Choice For ‘Vakeel Saab’?

Powerstar Pawan Kalyan made a striking comeback with ‘Vakeel Saab’. The courtroom drama suited Pawan perfectly and he pleased his fans once again with this message-oriented film. It is a remake of Hindi film ‘Pink’ and Dil Raju bankrolled ‘Vakeel Saab’ while Venu Sriram made the necessary changes and directed it. Noone would’ve believed that […]

వకీల్ సాబ్ టీమ్ పై ఫిర్యాదు

వకీల్‌ సాబ్ లో ఒక సన్నివేశంలో అంజలిని వేదించేందుకు రౌడీలు ఆమె ఫోన్ నెంబర్‌ ను ఇంటర్నెట్ లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో పని చేయని నెంబర్‌ లను లేదా యూనిట్‌ లో ఎవరిదైనా నెంబర్ ను ఇస్తూ ఉంటారు. కాని వకీల్‌ సాబ్‌ సినిమా లో సుధాకర్‌ అనే వ్యక్తి నెంబర్‌ ను ఇచ్చారు. ఆ వ్యక్తి నుండి కనీసం అనుమతి తీసుకోలేదు అలాగే అతడికి ముందస్తుగా తెలియజేయలేదు. సినిమా విడుదల తర్వాత ఆ […]

వకీల్ సాబ్ నిర్మాతలపై ఫిర్యాదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై అభ్యంతరం తెలుపుతో ఓ వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడుకున్నారని.. ఓ చోట స్క్రీన్ పై తన ఫోన్ నెంబర్ చూపించారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి తనకు పలువురు ఫోన్లు చేసి విసిగిస్తున్నారని.. కొందరైతే నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా తన […]

వకీల్ సాబ్ ఓటిటి విడుదలకు పెద్ద ఎదురుదెబ్బ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన రీసెంట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. కోవిద్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వకీల్ సాబ్ థియేట్రికల్ రన్ అనుకున్న దానికంటే ముందే ముగిసింది. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వకీల్ సాబ్ రెండు వారాల్లోనే ఓటిటి రిలీజ్ అవుతుంది అని వార్తలు వచ్చినప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి […]

వకీల్ సాబ్‌ డైరెక్టర్‌ కు పవన్ కానుక గాలి వార్తే

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్‌ సాబ్‌ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందంటూ టాక్ వచ్చింది. ఒక మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని కమర్షియల్‌ యాంగిల్‌ లో దర్శకుడు వేణు శ్రీరామ్‌ తెరకెక్కించిన తీరు బాగుందంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ను పవన్‌ కళ్యాణ్‌ కూడా ప్రశంసించినట్లుగా వార్తలు వచ్చాయి. వేణును ప్రశంసించడం మాత్రమే కాకుండా తనకు ఒక మంచి రీ ఎంట్రీ […]

వకీల్ సాబ్ కు జడ్జి సాబ్ కితాబులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాను, పవన్ కళ్యాణ్ నటనను పొగిడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వకీల్ సాబ్ చిత్రాన్ని కొనియాడాడు. ఈ నేపథ్యంలో పీపుల్స్ జడ్జిగా కీర్తి గడించిన మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జి జస్టిస్ వి. గోపాలగౌడ గారు వకీల్ సాబ్ చిత్రాన్ని అత్యుత్తమ చిత్రంగా పొగిడారు. “వకీల్ సాబ్ అత్యుతమ చలన చిత్రంగా […]

మరో సారి కోర్టును ఆశ్రయించనున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ అదే ఫాలో అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే భారీ మొత్తానికి కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ వెంటన్ హై కోర్టులో స్టే వేయడంతో, మొదటి మూడు రోజులు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కలిగిగించింది. కానీ దానిపై కూడా ప్రభుత్వం రివర్స్ స్టే వేయడంతో చివరికి ప్రభుత్వమే నెగ్గింది. చాలా తక్కువ రేటుకే […]

‘పింక్’ కలర్ మార్చకుండా పవర్ జోడించిన ‘వకీల్ సాబ్’

పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. మెగాభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పవన్ అభిమానుల్లో అయితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అయితే.. పవన్ సినిమాలు చేయడం మానేసి మూడేళ్లు దాటింది. మళ్లీ చేస్తారో లేదో అనే మీమాంశ నుంచి సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించి వరుసగా సినిమాలు లైన్లో పెట్టారు. అలా మొదటిగా చేసిన సినిమానే ‘వకీల్ సాబ్’. బిగ్ బీ అమితాబ్, తాప్సీ తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టవడమే […]

పొలిటికల్ కుట్రతో ‘వకీల్ సాబ్’ విజయాన్ని ఆపగలరా.?

సినిమా వేరు రాజకీయం వేరు.. అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, సినిమా.. రాజకీయం.. ఒకటేనంటోంది ఆంధ్రపదేశ్‌ లోని అధికార పార్టీ. కక్ష సాధింపులకు ఏదైతేనేం.. అన్నట్టుంది తీరు. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడమే, ‘పరిపాలన’ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మామూలుగా అయితే, విడుదలకు ముందు రోజు స్పెషల్ షోలు వుంటాయి. వాటి కోసం అదనపు […]

VAKEEL SAAB PREMIERES TODAY

VAKEEL SAAB is all set for a Power-Packed Grand Premieres in the USA today, April 8th !! WEEKEND CINEMA, known for releasing movies in overseas market like K.G.F, Kabir Singh, Sye Raa, C/o Kancharapalem, Ee Nagaraniki Emaindi is now releasing PowerStar Pawan Kalyan’s much awaited Telugu movie VAKEEL SAAB in the USA in association with […]

వకీల్ సాబ్: ఫ్లాష్ బ్యాక్ లో పవన్ పాత్రపై ఫుల్ క్లారిటీ

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే బోలెడన్ని మార్పులకు లోనైంది. ముఖ్యంగా లీడ్ రోల్ లో చేసిన పవన్ కళ్యాణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జత చేసారు. ఇందులో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ లో […]

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో మేజర్ హైలైట్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఉన్నారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ లో మేజర్ హైలైట్ పాయింట్స్ ఇవే అంటూ వార్త హల్చల్ చేస్తోంది. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ 15 నిమిషాల […]

యూ/ఏ అందుకున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత కనిపించబోతున్న సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సర్వం సిద్ధమైంది. నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మించాడు. ఒరిజినల్ తో పోలిస్తే వకీల్ సాబ్ […]

వకీల్ సాబ్ రికార్డుల వేట బాహుబలి వరకు వెళ్లింది

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ వకీల్‌ సాబ్‌ తో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే వసూళ్లకు ముందే యూట్యూబ్‌ లో సరికొత్త రికార్డు ను వకీల్‌ సాబ్‌ క్రియేట్‌ చేశాడు. అద్బుతమైన యూట్యూబ్‌ రికార్డుతో బాహుబలి రికార్డును వకీల్‌ సాబ్‌ బ్రేక్ చేశాడు. వకీల్‌ సాబ్‌ ట్రైలర్ కు […]

నైజాంలో రికార్డులు బద్దలు కొట్టబోతున్న వకీల్‌సాబ్‌

పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్ విడుదల కౌంట్ డౌన్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ సినిమా కోసం నైజాం ఏరియాలో భారీ రికార్డు వెయిట్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్ల టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం గేట్లు ఎత్తి వేసినట్లుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే నైజాం ఏరియా థియేటర్ల టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేశారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల మొదటి […]

మెసేజ్ ఓరియంటెడ్‌ వకీల్ సాబ్ కు అన్ని కోట్లు సాధ్యమా?

బాలీవుడ్ సూపర్‌ హిట్‌ మెసేజ్‌ ఓరియంట్‌ మూవీ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌ వకీల్ సాబ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్‌ 9వ తారీకున రాబోతున్న ఈసినిమా థియేట్రికల్‌ రైట్స్ దాదాపుగా 90 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇతర రైట్స్ ద్వారా మరో 60 కోట్ల వరకు వచ్చాయి. ఇంత భారీ మొత్తంను ఒక మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీ రీమేక్ కు పెట్టడం అనేది చాలా పెద్ద సాహసంగా చెబుతున్నారు. పవన్‌ పై నమ్మకంతో […]

అందనంత ఎత్తున ‘వకీల్‌ సాబ్‌’ టికెట్ల రేట్లు

టాలీవుడ్ సినిమాలకు టికెట్ల రేట్లను ఇష్టానుసారంగా పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌ షోలకు బెన్‌ ఫిట్ షోలకు టికెట్ల రేట్ల విషయంలో గేట్లు తెరిచినట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. దాంతో వకీల్‌ సాబ్ ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిడ్‌ నైట్‌ షో లు మరియు బెన్‌ఫిట్‌ షోల విషయంలో అభిమానులు ఉన్న ఉత్సాహం నేపథ్యంలో భారీ మొత్తాన్ని […]

వకీల్ సాబ్ కోసం మరోటి ట్యూన్‌ చేస్తున్న థమన్‌

పవన్ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విడుదలకు ముస్తాబు అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్ సాబ్ లో కేవలం మూడు పాటలే ఉన్నాయి. ఇప్పటికే ఆ మూడు పాటలు వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా మరో పాటను ట్యూన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. థమన్ వకీల్ సాబ్ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్‌ ను రెడీ చేస్తున్నాడట. సినిమాకు ఇది సంబంధం లేకుండా ఉంటుందని […]