వరుణ్, లావణ్య పెళ్లి జరిగేది ఎక్కడో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ తన సుదీర్ఘ కాల ప్రియురాలు లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. గత నెలలో వీరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు వైపుల ఫ్యామిలీ మెంబర్స్ హాజరు అయ్యారు. చిరంజీవితో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివాహ నిశ్చితార్థం కు హాజరు అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి వరుణ్‌ తేజ్‌ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి తేదీ అయితే […]