మెగా హీరో కొరియా కథ.. మ్యాటరేంటి..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యే సమయాన్ని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘మట్కా’ సినిమా నుంచి వచ్చిన ఈ అప్‌డేట్స్ వరుణ్ తేజ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ‘మట్కా’ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వార్తల్లోకెక్కింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా […]