వ‌రుణ్ తేజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిర్మాత‌గా ఎన్నో సినిమాలు నిర్మించారు. హిట్ చిత్రాల‌తో పాటు ప్లాప్ చిత్రాలు చేసి న‌ష్టాలు చూసారు. అలాగే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ కొన‌సాగు తున్నారు. అయితే న‌టుడిగా నాగ‌బాబు ..చిరంజీవి అనుకున్న స్థానానికి చేరుకోలేదు అన్న అసంతృప్తి చిరులో క‌నిపించేది. చిన్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లిక్ అయ్యాడు గానీ..నాగ‌బాబు పెద్ద స్టార్ కాక‌పోవడంతో చిరు రెండ‌వ త‌మ్ముడి విష‌యంలో కాస్త ఫీల‌య్యేవారు. అయితే తండ్రి కాక‌పోయినా […]