వీర సింహారెడ్డిలో జయమ్మ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
హీరోయిన్ గా తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోయిన్ గా కంటే ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. ఒక సీనియర్ స్టార్ కూతురును అనే భావన ఆమె చూపించకుండా నటనపై ఆసక్తితో తన ప్రతి పాత్రలో కూడా వైవిధ్యాన్ని కనబర్చే ఉద్దేశ్యంతో వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది. తెలుగు లో ఈ మధ్య కాలంలో ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని […]