వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఇది సెట్టయితే..
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు టాలీవుడ్‌లో బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం హైదరాబాదులో జూలై 3న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుంది. సంక్రాంతి 2025కి విడుదల చేయాలని ప్రణాళికతో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను అనిల్ మరియు అతని టీమ్ జెట్ స్పీడ్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తరువాత వెంకీ ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో ప్రేక్షకులలో […]
వెంకీ, అనిల్ మూవీ.. పల్లెటూరు+మెసేజ్
సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి “సైంధవ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు వెంకటేష్ ఓకే చెప్పారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఒక అందమైన కథా చిత్రం అని తెలుస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ […]